Home » Ram new movie
రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాణంలో కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది.
రామ్ పోతినేని ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కంబ్యాక్ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్నాడు. లవర్ బాయ్, చాకోలెట్ బాయ్ లా ఉండే రామ్ పూర్తిగా మాస్ ఇమేజ్................