ram pothineni tweet

    స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన, హీరో రామ్‌కు ACP వార్నింగ్

    August 17, 2020 / 09:33 AM IST

    విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాద ఘటన రాష్ట్రంలో సంచలన రేపిన సంగతి తెలిసింది. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ ఎంట్రీతో మరింత హీటెక్కింది. రామ్ చేసిన ట్వీట్లు రాజకీయవర్గాల్లో కలకలం రేపాయి. సీఎం జగన్ ను తప్పుదార

10TV Telugu News