Home » ram setu junior artists
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ అక్షయ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చినట్లు తెలిపారు. తాను హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్లానని అక్షయ్ వివరించార