Home » Ram Setu stone
బీహార్ రాష్ట్రంలో పాట్నాలోని గంగా నదిలో దొరికిన రాయి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ రాయి గంగానదిలో తేలుకుంటూ వెళ్లడం కనిపించింది. దీంతో ఇద్దరు యువకులు ఈదుకుంటూ వెళ్లి రాయిని ఒడ్డుకు చేర్చారు.
ఉత్తరప్రదేశ్లోని ఇసాన్ నది నీటిపై తేలియాడుతున్న ఓ రాయి వైరల్ అవుతోంది. ఆ రాయిపై హిందీలో ‘రామ్’ అని రాసి ఉండటం మరో విశేషం. దీంతో ఆ రాయు కచ్చితంగా శ్రీరాముడు నిర్మించిన వారది ‘రామసేతులోని రాయి’ అని అంటున్నారు స్థానికులు.