Home » Ram Setu
అక్షయ్ కుమార్.. మరోసారి తన సినిమాను పోస్ట్‌పోన్ చెయ్యాల్సి వచ్చింది..
కరోనా సెకెండ్ వేవ్‌లో కూడా అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటీనటులు ఆలియాభట్, రణ్‌బీర్‌కపూర్, మాధవన్, అమీర్ ఖాన్, పరేష్ రావల్, కార్తిక్ ఆర్యన్, మనోజ్ వాజ్‌పేయీలు కొవిడ్-19 బారిన పడగా.. లేటెస్ట�