-
Home » Rama Prabha Photos
Rama Prabha Photos
సీనియర్ నటి రమాప్రభ.. ఇప్పుడు ఎలా ఉందో చూడండి.. ఫొటోలు వైరల్..
March 31, 2026 / 09:46 AM IST
ఒకప్పటి నటి రమాప్రభ గత కొన్నాళ్లుగా వయోభారంతో సినిమాలకు దూరంగా ఉంటుంది. రెండు రోజుల క్రితం రమాప్రభ తన కుటుంబంతో కలిసి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించి తలనీలాలు అర్పించింది. దీంతో తిరుమలలో రమాప్రభ ఫొటోలు వైరల్ గా మారాయి.