-
Home » Ramabanam Movie
Ramabanam Movie
Telangana Secretariat : తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ఫస్ట్ ఏ సినిమాలో కనిపించిందో తెలుసా?
తెలంగాణ కొత్త సచివాలయం అద్భుతంగా ఉండటంతో ఇప్పటికే పలువురు దాని ముందు ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు. ఇక రాత్రి పూట అయితే ధగధగ మెరుస్తుండటంతో మరింతమంది ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు సచివాలయం ముందు.
Sriwass : గోపీచంద్ తో KGF లాంటి యాక్షన్ సినిమా చేద్దామనుకున్నాను.. కానీ..
డైరెక్టర్ శ్రీవాస్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. శ్రీవాస్ గోపీచంద్ కాంబోలో గతంలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు మంచి విజయాలు సాధించాయి. దీంతో రామబాణం సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు
Ramabanam : వివాదంలో రామబాణం సినిమా సాంగ్.. ఆ పాట నాదే అంటూ జానపద గాయకుడు..
తాజాగా రామబాణం సినిమా ఓ వివాదంలో చిక్కుకుంది. రామబాణం సినిమాలో ఐఫోన్ పిల్ల.. అంటూ సాగే ఓ పాట ఉంది. ఈ పాట ప్రేక్షకులని బాగా అలరించింది.
Dimple Hayathi : రామబాణం ప్రమోషన్స్‌లో పంజాబీలో పలకరించిన డింపుల్ హయతి..
తెలుగమ్మాయి డింపుల్ హయతి త్వరలో గోపీచంద్ సరసన రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా రెడ్ పంజాబీ డ్రెస్ లో అలరించింది.
Kushboo : ‘వారసుడు’లో తన పాత్ర ఎడిటింగ్‌లో తీసేయడంపై స్పందించిన ఖుష్బూ..
వారసుడు సినిమాలో ఖుష్బూ కూడా నటించింది. షూటింగ్ లొకేషన్ నుంచి ఖుష్బూ వర్కింగ్ స్టిల్స్ కూడా చిత్రయూనిట్ షేర్ చేశారు. కానీ ఎడిటింగ్ లో ఖుష్బూ పాత్రని కట్ చేయడంతో సినిమాలో అసలు ఖుష్బూ కనపడలేదు.
TG Vishwaprasad : సినిమా షూటింగ్లో గోపీచంద్‌కు గాయం.. మూడు నెలలు ఆగిపోయిన షూటింగ్.. అందుకే ఆలస్యం..
తాజాగా రామబాణం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రామబాణం సినిమా గురించి, తమ నిర్మాణ సంస్థ గురించి పలు ఆసక్తికర విషయాలని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే షూటింగ�
Ramabanam Movie: రామబాణం ఆడియో రైట్స్‌ను దక్కించుకున్న సోనీ మ్యూజిక్
హీరో గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’ వేసవి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమా ఆడియో రైట్స్ ను ప్రముఖ కంపెనీ భారీ రేటుకు సొంతం చేసుకున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.
Ramabanam Movie: శ్రీరామనవమి స్పెషల్.. ‘రామబాణం’ వదిలిన గోపీచంద్, జగపతి బాబు
మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మరో కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.