Home » Ramabanam Promotions
గత కొద్ది రోజులుగా రామబాణం చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఓ పక్క ప్రమోషనల్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్ నిర్వహిస్తూనే ఎవరికి వాళ్ళు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు చిత్రయూనిట్.