Home » Ramachandrapuram Assembly constituency
రామచంద్రాపురం వైసీపీలో మూడు వర్గాలు ఉన్నాయి. ఏ వర్గం కూడా ఒకరితో ఒకరు సమన్వయం చేసుకున్న పరిస్థితి కనిపించడం లేదని టాక్. ఐతే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వర్గం ప్రస్తుతం కాస్త సైలెంట్‌గా ఉంది.
2024లో రామచంద్రాపురం నియోకవర్గం నుంచి వేణుకి కనుక సీటు ఇస్తే నేను మద్దతివ్వనని పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటన చేయడంతో వివాదం మరింత ముదిరింది. Pilli Subhash Chandra Bose
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలపై అధికార పార్టీ అలర్ట్ అయింది. ముఖ్యంగా మంత్రి వేణుగోపాలకృష్ణపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎంపీ బోస్‌ను బుజ్జగించాలని నిర్ణయించింది.
వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు సూర్యప్రకాశ్ ను ఎన్నికల బరిలో దింపడం ఒక్కటే మార్గమని భావిస్తున్న బోస్.. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అవసరమైతే తన కుమారుడు ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తాడనే సంకేతాలు ఇచ్చినట్లు చె�