Ramachandrapuram Mandal

    ఈగల నుంచి కాపాడండి బాబోయ్, ఆ గ్రామంలో తినలేరు, పడుకోలేరు

    October 10, 2020 / 07:33 AM IST

    Tirupati Paarakalva People : ఈగలు.. ఇప్పుడీ పేరు చెబితేనే ఆ గ్రామం వణుకుతోంది. ఓ ఈగ తలచుకుంటే ఎలాంటి ఇబ్బందులు పెడుతుందో ఈగ సినిమాలో చూశాం. అది సినిమా.. మరి నిజ జీవితంలోనూ ఈగలు ఓ గ్రామానికి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. లక్షలాది ఈగలు ఒక్కసారిగా ఆ గ్రామాన్ని చుట్ట�

10TV Telugu News