Home » Ramachandraya Mangalam
అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా 'సలార్' మూవీ నిర్మాతలు.. ప్రత్యేక రామ గీతాన్ని రూపొందించి భక్తుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ పాటని ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించకుండా కేవలం గొంతుతోనే మధురంగా ఆలపించారు సింగర్స్.