Home » Ramadan iftar
Ramadan 2025 : రంజాన్ మాసంలో రోజంతా నీరు లేకుండా ఉపవాసం ఉంటారు. సాయంత్రం ప్రార్థన తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఇఫ్తార్ సమయంలో చేసే కొన్ని తప్పులతో కడుపులో గ్యాస్, ఉబ్బరం కలిగిస్తాయి.
Tech Star Shahrukh : గత ఏడాది రంజాన్ ఇఫ్తార్ కోసం ఢిల్లీలోని జామా మసీదును సందర్శించిన టెక్ స్టార్ షారుక్ తాను పోగొట్టుకున్న రెండు స్మార్ట్ఫోన్లను సింపుల్ ట్రిక్‌తో ఎలా కనిపెట్టాడో రివీల్ చేశాడు.