Home » Ramagundam Fertilizer Factory
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో యూరియా ఉత్పత్తి దినదినం గండంగా మారింది. తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో యూరియా ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది. రామగుండం ఎరువుల కర్మాగారంలో మరోసారి గ్యాస్ పైప్ లైన్ పగిలింది.
ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేడు తెలంగాణలో పర్యటనకు రానున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు రైల్వేలైన్, జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ప్రధాని రాక సందర్భంగా పటిష్ట భద్రత ఏర�