Home » Ramakrishnudu
తూర్పు గోదావరి : ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు సొంత సీటుపై కన్నేశారా..? సుదీర్ఘకాలం తన చేతిలో ఉన్న తుని కోటలో మళ్లీ పాగా వేసేందుకు.. చకచకా పావులుకదుపుతున్నారా..? అసలు యనమల అనుకున్న వ్యూహాలు ఫలిస్తాయా..? టీడీపీ సీనియర్ నేతల్లో యనమల రామకృష్ణుడు �