Home » Ramamurthy Naidu Passes Away
తన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతితో తమ కుటుంబం విచారంగా ఉన్నవేళ అండగా నిలిచిన వారికి రోహిత్ ధన్యవాదాలు చెప్పారు.
రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని ఆదివారం ఉదయం ప్రత్యేక విమానం ద్వారా ఆయన స్వగ్రామం నారావారి పల్లెకు తరలించారు.
తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతితో ఆయన తనయుడు, సినీ హీరో నారా రోహిత్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు చేశారు.