Home » Ramaraju for Bheem
‘కె.జి.యఫ్ 2’, ‘ఆర్ఆర్ఆర్’.. ఈ రెండు మోస్ట్ అవైటైడ్ ప్రాజెక్ట్స్ టీజర్స్తోనే చుక్కలు చూపిస్తున్నాయి..
సినిమా ప్రమోషన్లకు సోషల్ మీడియా బాగా హెల్ప్ అవుతోంది.. స్టార్ హీరోల సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ వంటివి రిలీజ్ అయితే హ్యాష్ ట్యాగ్లతో ఫ్యాన్స్ చేసే ట్రెండింగ్ ఏ రేంజ్లో ఉంటుందో కొత్తగా చెప్పక్కర్లేదు.. వ్యూస్, లైక్స్, ట్వీట్స్ అండ్ రీ ట్�