Home » rambabu hotel
రాంబాబు హోటల్ కెళితే పదిరూపాయల్లో కడుపునిండా ఇడ్లీలు తినవచ్చు. దీంతో కస్టమర్లతో నిత్యం రాంబాబు హోటల్ కిటకిటలాడుతూ ఉంటుంది. ఇడ్లీ ధర తక్కువైన క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడరు.