-
Home » Ramchandraghat area
Ramchandraghat area
Tripura : ఎస్సైతో సహా ఐదుగురిని హత్య చేసిన తాపీ మేస్త్రీ
November 28, 2021 / 09:19 AM IST
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో ఘోరం చోటు చేసుకుంది. తన ఇద్దరు మైనర్ కూతుళ్లు, ఒక ఎస్సైతో సహా ఐదుగురిని హతమార్చాడో ఉన్మాది.