Home » Ramchara
తెలుగుతెరపై ఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తుంది. మహానటి సావిత్రి బయోపిక్ విడుదల అయ్యాక ఈ బయోపిక్‌లకు ఆదరణ ఇంకా పెరిగింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ బయోపిక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి బయోపిక్ మీద కూడా అటువంటి ఆసక్తకర చర్చే నడుస్త�