Home » ramcharan chocolate in japan
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కన్నడ, జపాన్ లో కూడా అభిమానులు ఉన్నారు. ఇక "ఆర్ఆర్ఆర్"లో చూపించిన నట విశ్వరూపానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటున్నాడు. కాగా జపాన్ లో 'RRR' ప్రమోషన్స్ కోసం రామ్చరణ్ తో ప�