Home » Ramdan
రంజాన్ వేళ మద్యం తాగటానికి డబ్బులు లేకపోవటంతో అతిధిగా వెళ్లిన ఇంట్లో బిర్యానీతో పాటు బంగారం తినేసిన దొంగను చెన్నై పోలీసులు పట్టుకున్నారు.
గత నెల రోజులుగా కఠినంగా చేసిన ఉపవాస దీక్షలు ఆదివారంతో ముగియనున్నాయి. దీంతో సోమవారం రంజాన్ పర్వదినాన్ని జరుపుకోనున్నారు ముస్లిం సోదరులు. ప్రపంచ వ్యాప్తంగా భారత్ తో సహా అన్ని దేశాలు రంజాన్ పండుగను అత్యంత ఘనంగా నిర్వహించుకుంటుంటారు. కానీ..ఈ స�