Home » Ramesh Chand Meena
భార్య ఏదైనా చిన్నపాటి కోరిక కోరితే..చాలామంది భర్తలు అదో పెద్ద భారంగా భావిస్తారు. రాచి రంపాన పెడుతుందని యాగీ చేస్తారు. కానీ భార్యాభర్తల మధ్య అవగాహన..ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంటే భార్య కోరిక భర్తకు..భర్త బాధ్యతలు భార్యకు ఏమాత్రం బరువనిపించదు. బాధ