Home » Ramesh Varma film
కరోనా వేవ్ ఇంకా పూర్తి తగ్గపోలేదు.. ఏపిలో థియేటర్ల ఆంక్షలు ఎత్తేయలేదు.. అయినా గట్టి నమ్మకంతో అప్పుడెప్పుడో ఫిక్స్ చేసిన రిలీజ్ డేట్ కే స్టిక్కయ్యాడు మాస్ రాజ రవితేజ.
మాస్ మాహారాజా రవితేజ ఇప్పుడు వరస సినిమాలతో ఫుల్ స్వింగ్ మీదున్నాడు. ఖిలాడీ, రామరావు ఆన్ డ్యూటీ, ధమాకా.. మూడు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా ఖిలాడి త్వరలోనే విడుదల కానుంది.