Home » ramgopal pet
ఇప్పటికి ఒక్కరికి సంబంధించిన ఎముకలు, ఇతర అవశేషాలు మాత్రమే దొరికిన సంగతి తెలిసిందే. వీటిని క్లూస్ టీమ్ సేకరించి, డీఎన్ఏ టెస్టు కోసం పంపింది. ఈ ఘటనలో కనిపించకుండా పోయిన మిగతా ఇద్దరికి సంబంధించి ఇంకా ఎలాంటి ఆచూకీ లభించలేదు.
అగ్నిమాపక సిబ్బంది క్రేన్ల సహాయంతో ఇప్పటివరకు ఐదుగురిని కాపాడారు. ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్దిసేపటి వరకు మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, సెల్లార్ నుంచి మంటలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో మంటలు ఆర్పడం కష్టమవు