Home » Ramnagesh indecent comments
కోహ్లీ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసి అరెస్టైన సంగారెడ్డి వాసి రాంనగేశ్ ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ఈవిషయాన్ని కేసు దర్యాప్తు చేస్తున్న ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు.