-
Home » ramoji rao letter to ktr
ramoji rao letter to ktr
Ramoji Rao : కేటీఆర్‌కు రామోజీరావు లేఖ
July 23, 2021 / 07:53 PM IST
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖామంత్రి కేటీఆర్.. జులై 24న తన 45 పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు కేటీఆర్ పుట్టిన రోజు సందర్బంగా లేఖ రాశారు.