Home » Ramu Launching
RGV Biopic Shooting Started: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బయోపిక్ ‘రాము’ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ బయోపిక్‌ను మూడు భాగాలుగా రూపొందిస్తున్నారు. బుధవారం హైదరాబాద్ లోని ఓ కళాశాలలో మొదలైన ‘రాము’ షూటింగ్ కు రామ్ గోపాల్ వర్మ తల్లి సూర్యావతి కెమెరా స్వి�