-
Home » Ramya Moksha photo gallery
Ramya Moksha photo gallery
అబ్బబ్బా రమ్య మోక్ష.. బ్లాక్ డ్రెస్సులో గ్లామర్ కెవ్వు కేక.. ఫొటోలు
February 4, 2026 / 06:08 PM IST
పచ్చళ్ళ పాప రమ్య మోక్ష(Ramya Moksha) గ్లామర్ రచ్చ చేసింది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్సులో కేక పెట్టించే ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్ అబ్బబ్బా ఎం అందం అని కామెంట్స్ చేస్తూ ఫిదా ఐపోతున్నారు.