-
Home » Ramya Nambeesan vishu Wishes
Ramya Nambeesan vishu Wishes
కేరళ ఉగాది.. చీరకట్టులో మెరిసిపోతున్న నటి రమ్య నంబీశన్
April 15, 2026 / 12:12 PM IST
మనకు ఉగాదిలాగానే మలయాళీలు జరుపుకునే నూతన సంవత్సర పండుగ పేరు విషు. నేడు విషు (ఏప్రిల్ 15) సందర్భంగా హీరోయిన్ రమ్య నంబీశన్ (Ramya Nambeesan) శుభాంక్షలు తెలియజేస్తూ ఫోటోలను పంచుకున్నారు.