Home » Ramya
చెన్నై : ఐదవ తరగతి క్లాస్ రూమ్ లో టీచర్ విద్యార్ధులకు లెసన్ చెబుతోంది. హఠాత్తుగా ఓ వ్యక్తి కత్తితో ప్రత్యక్షమయ్యాడు. ఎవరు..ఎందుకొచ్చాడని అనుకునేలోపే టీచర్ పై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఇష్టానుసారంగా కత్తితో దాడిచేయటంతో 23 ఏళ్ల టీచర్ రమ్య అక్క