RamyaKrishna Bigg BossTelugu3 as special host

    బిగ్‌ బాస్ హోస్ట్‌గా శివగామి

    August 31, 2019 / 11:57 AM IST

    బిగ్ బాస్ సీజన్ 3 : ఆగస్టు 31వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించనుందని సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది స్టార్ మా..

10TV Telugu News