Home » Ramyakrishna Photos
52 ఏళ్ళ వయసులో కూడా బిజీబిజీగా సినిమాలు, షోలతో కష్టపడుతుంది రమ్యకృష్ణ. ఇప్పుడు కూడా తన అందం ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తుంది. తాజాగా ఆహాలో చేస్తున్న డ్యాన్స్ షో కోసం ఇలా బ్లాక్ శారీలో మెరిపించింది.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండకి తల్లిగా నటించడంతో లైగర్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది.