Home » Rana Movies
టాలీవుడ్ హీరో రానా తండ్రి కాబోతున్నాడా అంటే అవుననే వార్తలు బలంగా (Rana-Mihika)వినిపిస్తున్నాయి. రానా భార్య మిహిక కన్సీవ్ అయ్యారని, త్వరలోనే ఈ విషయాన్ని దగ్గుబాటి ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.