Home » Rana Naidu teaser
రానా, వెంకటేష్ ఇద్దరూ కలిసి రానా నాయిడు అనే ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. నెట్ఫ్లిక్స్ కోసం భారీగా ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు. చాలా రోజుల నుంచి తెలుగు ప్రేక్షకులు ఈ సిరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా నెట్ఫ్లిక్స్ ఈ