Home » Rana Naidu Trailer Launch event Gallery
వెంకటేష్, రానా ముఖ్య పాత్రల్లో నెట్ ఫ్లిక్స్ సొంత నిర్మాణంలో తెరకెక్కిన సిరీస్ రానా నాయుడు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని కూడా ముంబైలో గ్రాండ్ గా నిర్వహించారు.