-
Home » Ranabaali Twitter Review
Ranabaali Twitter Review
రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్దేవరకొండ ఖాతాలో మరో బ్లాక్ బాస్టర్!
October 16, 2026 / 08:06 AM ISTవిజయ్ దేవరకొండ, రష్మిక రణబాలి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఈ చిత్రాన్ని వీక్షించిన వారు సోషల్ మీడియా వేదికగా (Ranabaali Twitter Review ) తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు