Home » Ranbir Kapoor Animal
సందీప్ రెడ్డి వంగా రణ్‌బీర్ కపూర్ తో (Ranbir Kapoor) 'యానిమల్' (Animal) అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కథ విషయంలో రామ్ గోపాల వర్మ హెల్ప్ చేసినట్లు తెలియజేశాడు.