Randiari

    నాకేం తక్కువ : రెండు కాళ్లతోనే నడుస్తున్న బుజ్జి మేక 

    March 22, 2019 / 07:11 AM IST

    అంగవైకల్యాన్ని అధిగమించి రికార్డులు..అద్భుతాలు సృష్టించే మనుషులు ఎందరో.  తమకున్న లోపానికి కృంగిపోకుండా పలు రికార్డులు క్రియేట్ చేసేవారిని మనం చాలామందిని చూసుంటాం. కానీ జంతువుల్లో కూడా అంతటి పట్టుదల ఉందని నిరూపించింది ఓ బుజ్జి మేకపిల్ల. �

10TV Telugu News