Home » Rangabali Pre Release Event
నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా తెరకెక్కిన రంగబలి సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
బాలీవుడ్ భామ యుక్తి తరేజా తెలుగులో నాగశౌర్య సరసన రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఇలా రెడ్ డ్రెస్ లో మెరిపించింది.