Home » Rangaiah Reveals
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక మలుపు కనిపిస్తోంది. పులివెందులలోని వివేకా ఇంటి వాచ్‌మన్ రంగయ్య కడప జిల్లా జమ్మలమడుగు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు.