Home » rangareddy courts
Telangana man gets death penalty for rape, murder of 6 years girl : ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన మృగాడికి రంగారెడ్డి జిల్లా కోర్టు తగిన శిక్ష విధించింది. దినేష్ కుమార్ అనే వ్యక్తి మూడేళ్ల క్రితం నార్సింగి ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశాడు.