Home » Ranil Wickremesinghe
హిందూమహాసముద్రంలో మోహరించి..భారత క్షిపణుల పరిశోధనలపై నిఘా ఉంచాలనుకున్న చైనాకు శ్రీలంక తాత్కాలికంగా చెక్ పెట్టింది. ఆపత్కాలంలో అన్నీతానై ఆదుకుంటున్న భారత్‌ను ఇబ్బందిపెట్టేందుకు తమ జలాలు ఉపయోగించుకోనివ్వబోమని పరోక్షంగా తేల్చిచెప్పింది
తమ దేశ అధ్యక్షుడిగా ఎవరు ఎంపికైనా శ్రీలంకకు సాయం చేయడం ఆపొద్దని ఇండియాను కోరారు ఆ దేశ ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస. భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు, దేశంలోని రాజకీయ పార్టీలు, భారత ప్రజలను ఆయన వేడుకున్నారు.
ఆదివారం ప్రత్యేకంగా విడుదల చేసిన టెలివిజన్ ప్రకటనలో భారత్ ను ప్రత్యేకంగా ప్రస్తావించిన విక్రమసింఘే..ప్రస్తుత రాజ్యాంగ సంస్కరణలపై నిర్మాణాత్మక మార్పులు తేవాల్సిన అవసరం ఉందని చెప్పారు.
శ్రీలంక నూతన ప్రధానిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘె ఈ నెలలో భారత్‌లో పర్యటించే అవకాశాలున్నాయి. ప్రధాని మోదీతో సమావేశమై, శ్రీలంకకు ఆర్థిక సాయం చేయాలని కోరతారని శ్రీలంక మీడియా తెలిపింది.
శ్రీలంక నూతన ప్రధానిగా విక్రమ సింఘెను నియమించే అవకాశాలున్నట్లు తాజా సమాచారం. గురువారం సాయంత్రం లేదా శుక్రవారం ఆయన పదవి చేపట్టబోతున్నారని శ్రీలంక మీడియా వెల్లడించింది.