Home » Ranjit Sinha
Former CBI director Ranjit Sinha: సెంట్రల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్(CBI) మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా ఢిల్లీలో మరణించారు. 68 ఏళ్ల సిన్హా శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. సీబీఐ డైరెక్టర్‌గా, ఇండో టిబెటిన్ బార్డర్ పోలీస్(ITBP) డీజీ సహా వివిధ స�