Home » Ranjit Tiwari
జెట్ స్పీడ్‌లో సినిమాలు చేసే అక్షయ్ కుమార్ .. తన సినిమాల్ని కంప్లీట్ చెయ్యడమే కాకుండా అప్‌కమింగ్ మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు..
అక్షయ్ నటించిన ‘బెల్ బాటమ్’, ‘సూర్యవంశీ’ సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి.. అయితే ఈ రెండు సినిమాలు ఓటీటీకే ఓటేస్తున్నాయా? అదీ ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయా?.. దీనిపై అక్షయ్ ఏమంటున్నాడు?..