Home » Rantac and Genitac
క్యాన్సర్ కారక ఆందోళనల నేపథ్యంలో అత్యవసర మందుల జాబితా నుంచి యాంటాసిడ్ సాల్ట్ రానిటిడైన్ను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఈ జాబితా నుంచి 26 మందులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అసిలాక్, జినిటాక్, రాంటాక్ బ్రాండ్ల పేరుతో రానిటి�