Ranveer Singh Kisses MS Dhoni

    ధోని బుగ్గ‌పై ముద్దు పెట్టిన బాలీవుడ్ న‌టుడు.. వైర‌ల్‌

    October 5, 2023 / 03:04 PM IST

    Ranveer Singh Kisses MS Dhoni : టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు మ‌హేంద్ర సింగ్ ధోని ని బాలీవుడ్ న‌టుడు రణ్‌వీర్ సింగ్ క‌లిశాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ర‌ణ్‌వీర్ తెలియ‌జేశాడు. ధోనిని క‌లుసుకున్న చిత్రాల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మేరా మహి @మ‌హి7781, హీరో, ఐకాన్, ల�

10TV Telugu News