Home » raod shrunken
cm jagan : గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గర ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లే మార్గంలో రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. రోడ్డు మధ్యలో ఆరడుగుల మేర గొయ్యి ఏర్పడింది. మార్కెట్ సెంటర్ దగ్గర రోడ్డు కుంగిపోవడంతో ఆ మార్గంలో వెళ్లే వారు ఆందోళన చెందుతున్నారు. �