rape a boy

    దారుణం : ఏడు నెలలుగా బాలుడిపై ఆరుగురు లైంగిక దాడి

    December 25, 2019 / 04:42 AM IST

    సూర్యాపేట జిల్లా కోదాడలో వికృతదాడి ఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడిపై ఆరుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాలపడ్డారు. గత ఏడు నెలల ఈ దారుణాన్ని కొనసాగిస్తున్నారు సదరు దుర్మార్గులు. ఈ విషయం ఎవరికైనా చెబితే..చంపేస్తామని బాలుడ్ని బెదిరించటంతో భయపడిన చ�

10TV Telugu News