Home » Rape Case Threat
ఢిల్లీలో ఒక యూట్యూబ్ జంట హనీ ట్రాపింగ్కు పాల్పడింది. ఒక వ్యాపారికి దగ్గరైన యువతి, అతడితో ఏకాంతంగా గడిపింది. దీనికి సంబంధించిన ఆధారాల్ని ఆ జంట సేకరించింది. తర్వాత ఇద్దరూ కలిసి వ్యాపారిని బెదిరించి రూ.80 లక్షలకుపైగా వసూలు చేసింది.