Home » rapid charging capabilities
Raptee Energy e-Bike : రాప్టీ ఎనర్జీ నుంచి వచ్చే ఏప్రిల్‌లో కొత్త ఇ-బైక్ రాబోతోంది. సీ-త్రూ వెర్షన్ మోడల్ బైక్ కాన్సెప్ట్‌ను కంపెనీ ప్రదర్శించింది. సింగిల్ ఛార్జ్‌పై 150 కిలోమీటర్ల పరిధిని అందుకోగలదు. పూర్తి వివరాలివే..